Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
మండలంలోని బాలాజీపేట గ్రామ పంచాయతీలో ఎఫ్ఆర్సీ నియామకం కోసం ఆదివారం అఖిలపక్ష పార్టీల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వాంకుడోత్ జగన్, ఉపసర్పంచ్ వీరభద్రం, కోఆప్షన్ సభ్యుడు బత్తిని రామ్మూర్తి గౌడ్, వార్డు సభ్యులు నిమ్మరబోయిన వెంకన్న, పీసా చట్టం గ్రామ ఉపాధ్యక్షుడు రాణి, వెంకటేష్, అఖిలపక్ష పార్టీల నాయకులు మంచ, కోడి శ్రీను, గుండు రామ్మూర్తి, నిమ్మరబోయిన మల్లేశం, గంగరబోయిన నాగరాజు, దబ్బ రంగయ్య, లావుడ్య ప్రేమ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.