Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిల్పూర్
స్టేషన్ఘనుపూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం లబ్ధిదారునికి సీఎం సహా యనిధి చెక్కును ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అందజేశారు. శ్రీపతిపల్లి గ్రామానికి చెందిన మోతే రాజుకు రూ.60వేల విలువైన చెక్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, ఎంపీపీ బొమ్మిశెట్టి సరిత-బాలరాజు, మండల అధ్యక్షులు భూక్య రమేష్‌నాయక్, ఘనుపూర్(స్టే) మార్కెట్ డైరెక్టర్స్ రంగు హారిష్ రాజన్‌బాబు, రచ్చ రవి, మహేందర్, తదితరులు పాల్గొన్నారు.