Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
ఎస్టీయూ ఆధ్వర్యంలో రూపొందించిన పీఆర్సీ జీఓల హ్యాండ్‌బుక్‌ను జిల్లా కలెక్టర్ కష్ణ ఆదిత్య తన కార్యాలయంలో గురువారం ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. బుక్లెట్ ఉపాధ్యాయులకు, అధికారులకు ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఏళ్ల మధుసూదన్, ప్రధాన కార్యదర్శి గుర్రంపేట్ రాజన్న, జిల్లా ఉపాధ్యక్షులు బండారి జగదీష్, అజ్మీర దశరథ్ పాల్గొన్నారు.