Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బచ్చన్నపేట
మండల పరిధి కట్కూర్ గ్రామానికి చెందిన పల్లపు సాయమ్మ ఇటీవల మతిచెందింది. ఆదివారం బాధిత కుటుంబాన్ని టీఆర్ఎస్ నాయకుడు ముసిని రాజుగౌడ్ పరామర్శించి సాయం చేశారు. టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు మూసిని శ్రీశైలం, యాదగిరి, మురళి, కరుణాకర్ పాల్గొన్నారు.