Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాటారం
కాటారం మండలం గారేపల్లికి చెందిన బెల్లంకొండ కిష్టయ్య అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడు. ఆదివారం సంజీవని సేవా సమితి ట్రస్ట్ సభ్యులు వైద్య ఖర్చుల కోసం మాదరపు సంతోష్ రావు సహకారంతో రూ.3 వేల ఆర్థిక సహయాన్ని అందజేశారు. ట్రిపుల్ ఎస్్ ట్రస్ట్ సభ్యుడు రామిల్ల కిరణ్ పాల్గొన్నారు.