Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిల్పూర్
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం 2022-23 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ తయారీ, పనుల గుర్తింపు, ప్రణాళిక తదితర మార్గదర్శకాలపై మండల కేంద్రమైన చిల్పూర్ గ్రామపంచాయతీలో మంగళవారం గ్రామ సభ ఏర్పాటు చేశారు. ఏపీఓ జె ప్రేమయ్య, టీఏ డి చేరాలు, చిల్పూర్ సర్పంచ్ రాజ్‌కుమార్ పాల్గొని మాట్లాడారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రవళిక, శ్రమశక్తి సంఘాల మేట్లు, వాచర్లు, మహిళాసంఘాలు, ఉపాధి కూలీలుపాల్గొన్నారు.