Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
వరకట్న వేధింపు కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఏసీపీ డి రఘుచందర్ మంగళ వారం తెలిపారు. మండలంలోని కోమటిగూడెం గ్రామానికి చెందిన పర్ష బాలనర్సయ్య కూతురు లావణ్యను భర్త ముప్పిడి నరేశ్ తో పాటు అత్తమామలు ముప్పిడి కొండయ్య, మల్లమ్మ హత్యచేసి ఉరివేసి చంపారని, అదనపు కట్నం కోసమే చంపార ంటూ తండ్రి బాలనర్సయ్య ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ తరలించామన్నారు. సీఐ ఎడవెళ్లి శ్రీనివాస్ రెడ్డి, ఎస్సైలు రమేష్ నాయక్, శ్రీనివాస్ పాల్గొన్నారు.