Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- చెన్నారావుపేట
జీతలు సైక్రమంగా ఇవ్వట్లేదని మండల కేంద్ర పరిధి జయముఖి ఇంజనీర్ కళాశాల పలువురు అధ్యా పకులు మంగళవారం ధర్నా నిర్వ హించారు. పది నెలలుగా జీతాలు రాక రోడ్డున పడ్డామని, కుటుంబ పోషణ భారమవుతోందన్నారు. కళాశాల యాజమాన్యానికి పలు మార్లు విన్నవించినా పట్టించుకోవట్లేదన్నారు. కళాశాల లాభాల బాటలో నడుస్తున్నప్పటికీ జీవితాలు చెల్లించకపోవడం దారుణమన్నారు.