Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ధాన్యం కొనుగోలుపై బీజేపీ, కాంగ్రెస్‌వి పిచ్చికూతలు
అ తెలంగాణలో ధాన్యం మొత్తం కొంటాం
అ ప్రజా, రైతు వ్యతిరేక చట్టాలు ఉపసంహరించుకోవాలి
అ కృష్ణా జలాల పంపిణీకి కృష్ణ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి
అ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ
'రేవంత్‌రెడ్డి ఫక్కీరు వేషాలు మానుకోవాలి, తొండి సంజరు మాటలకు విలువ లేదు. వరి ధాన్యం కొనుగోలుపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పిచ్చి కూతలు కూస్తున్నాయి. రైతుల ధాన్యాన్ని కేంద్రం ఎంత మేరకు కొంటుందో స్పష్టం చేయాలి.' అనిపంచాయతీరాజ్, గ్రామీణాభివద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం హన్మకొండలోని తన నివాసంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి మంత్రి మాట్లాడారు. ఏ రాష్ట్రంలోనైనా రైతులు