Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
తెలంగాణ అఖిల భారత యాదవ మహాసభ వరంగల్ అర్బన్ జిల్లా కమిటీ విస్తత స్థాయి సమావేశం బుధవారం పి జి ఆర్ గార్డెన్ లో గిరాబోయిన రాజయ్య అధ్యక్షతన నిర్వహించార. ఈ సమావేశంలో. వరంగల్ జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి ఇట్టబోయిన అశోక్ యాదవ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. సంబంధిత పత్రాన్ని అధ్యక్ష కార్యదర్శులు గిరాబోయిన రాజయ్య యాదవ్, బనుక సిద్దిరాజ్ యాదవ్, బొల్లబోయిన కిశోర్ యాదవ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాల ప్రధాన కార్యదర్సులు మారబోయిన సమ్మయ్య యాదవ్, సాధం సునీల్ యాదవ్,బంక సంపత్ యాదవ్,వర్కింగ్ ప్రెసిడెంట్ కసబోయిన దూడయ్య యాదవ్, జిల్లా అధ్యక్షులు కావటి రాజు యాదవ్ జిల్లా ఉపాధ్యక్షులు గడల రమేష్ యాదవ్,జక్కుల మల్లయ్య యాదవ్, దాడి మల్లయ్య యాదవ్ పాల్గొన్నారు .