Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గణపురం
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన సిరికొండ మధుసూదన చారిని బుధవారం మండలంలోని ప్రజాప్రతినిధులు నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ల ఫోరమ్ మండల అధ్యక్షులు పొట్ల నగేష్, ఎంపీటీసీ మోతపోతుల శివశంకర్ గౌడ్, సీనియర్ నాయకులు భైరగాని కుమారస్వామి, గంజి జన్నయ్య, మామిడి నరసింహ స్వామి, మార్క సమ్మయ్య, జంగిలి శ్రీనివాస్, కిషన్ నాయక్, నర్సయ్య, కొవ్వూరి శ్రీను, మేకల రాజకుమార్, పాశికంటి రామకష్ణ, కుంట మహేందర్ రెడ్డి,తాళ్ల హరి ప్రసాద్,రవీందర్, హాఫిజ్ మరియు తదితరులు పాల్గొన్నారు.