Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
మండలంలోని బాలాజీపేట గ్రామ పంచాయతీలో బుధవారం ఈ-శ్రమ్ కార్డు సెంటర్ను సర్పంచ్ వాంకుడోత్ జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బత్తిని రామ్మూర్తి గౌడ్ మాట్లాడారు. బాలాజీపేట గ్రామ, మండల ప్రజలు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ తంగళ్లపల్లి వీరభద్రం, తదితరులు పాల్గొన్నారు.