Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ఎన్ఎస్ఎస్ అధ్వర్యంలో ఎయిడ్స్ దినోత్సవం ను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కోటేష్ మాట్లాడారు. ఎయిడ్స్, లక్షణాలు, నివారణ చర్యల గురించి వివరించారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ (పీఓ) సంతోష్, అధ్యాపకులు శ్రీధర్ సింగ్, నరేందర్, లాకుమాలాల్, సరిత, సదాశివుడు, భాస్కర్, రాజేష్, స్నేహ, హనుమ, తదితరులు పాల్గొన్నారు.