Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, వ్యవసాయ అధికారులు గురువారం రాత్రి ములుగు మండలంలోని అబ్బాపురం గ్రామంలోశ్రీతీ చతుర్వేదుల రామచంద్రు ఇంట్లో 555 డబ్బాల్లో అక్రంగా నిల్వ చేసిన రూ.5.20 లక్షల విలువైన మోవే బయో పెస్టిసైడ్స్‌ను సీజ్ చేశారు. శాంపిల్లను పరీక్ష నిమిత్తం ల్యాబ్‌కు పంపిస్తామని సీఐ శ్రీనివాస్ రాజు తెలిపారు. తనిఖీలో ఏఓ శ్రీనివాస్, కానిస్టేబుల్ సుమన్‌రెడ్డి, ములుగు ఎంఏఓ సంతోష్, ఏఈఓ రవికుమార్, సాయి, తదితరులు పాల్గొన్నారు.