Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పట్టణ అధ్యక్షుడు కటకం జనార్ధన్
నవతెలంగాణ-భూపాలపల్లి
టీిఆర్‌ఎస్ భూపాలపల్లి పట్టణ కమిటీని ఎన్నుకున్నట్టు టీఆర్ఎస్ అర్బన్ అధ్యక్షులు కటకం జనార్ధన్ తెలిపారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ఆదేశానుసారం గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో ఏర్పాటుచేసిన సమావేశంలో అర్బన్ కమిటీ కార్యవర్గం అనుబంధ సంఘాల అధ్యక్ష, కార్యవర్గ కమిటీని ప్రకటించారు. భూపాలపల్లి టీఆర్ఎస్ అర్బన్ అధ్యక్షుడుగా కటకం జనార్ధన్,ఉపాధ్యక్షులుగా బైరెడ్డి లక్ష్మారెడ్డి, ఆకుల శ్రీనివాస్, మంతెన రాజేష్, మోతే రాజు, తిరుపతి, బుర్ర సదానందం ,లిప్రధాన కార్యదర్శిగా బేతోజు భరత్ కుమార్ (బీబీ చారి)లి, జనగం శ్రీనివాస్, మేనం తిరుపతి, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా చాట్ల రాములు, బిల్లా సురేందర్‌రెడ్డి,పెద్దిరెడ్డి జనార్ధన్ రెడ్డి,సంయుక్త కార్యదర్శులుగా వాసాల రవి, అనిల్, బిల్ల అశోక్‌రెడ్డి, ప్రచార కార్యదర్శులుగా పిల్లి వేణు , ఎండి బాబర్ పాష ,కోశాధికారి పెరమండ్ల తిరుపతి గౌడ్, బయగాని క్రాంతి కుమార్ ,కొత్తపల్లి సుధాకర్ ,కార్యవర్గ సభ్యులు జనగామ మల్లేష్ మొగ్గుల తిరుపతి, చిన్నాల ప్రవీణ్ ,సతీష్ కుమార్, అర్బన్ మహిళా కమిటీ అధ్యక్షురాలిగా మాదాసి తిరుపతమ్మ భూపాలపల్లి అర్బన్ రైతు అనుబంధ కమిటీ అధ్యక్షులుగా కోడూరు లింగయ్య, ఉపాధ్యక్షుడు దేవేందర్‌రావు, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ తిరుపతిరావు, భూపాలపల్లి అర్బన్ యువజన అధ్యక్షులుగా బుర్ర రాజుగౌడ్, ఉపాధ్యక్షులుగా ఆవునూరు విజరు సిద్ధం రాకేష్ ప్రధాన కార్యదర్శిగా మహేందర్ గోపాల్ రావు, భూపాలపల్లి అర్బన్ ఎస్సీ అనుబంధ కమిటీ అధ్యక్షులుగా అశోక్, ఉపాధ్యక్షుడు ప్రధాన కార్యదర్శిగా కుమార్, భూపాలపల్లి అర్బన్ బీసి అనుబంధ కమిటీ అధ్యక్షుడిగా చుక్క బాలరాజ్ గౌడ్, ఉపాధ్యక్షులుగా చింతనిప్పుల్లా వెంకన్న అశోక్, మటన్ రాజు, చంద్రమౌళి ప్రధాన కార్యదర్శులుగా నాగపురి సమ్మయ్య, వేషాల రవీందర్, భూపాలపల్లి అర్బన్ ఎస్టీ అనుబంధ కమిటీ అధ్యక్షులుగా బానోతు సమ్మయ్య, ఉపాధ్యక్షుడిగా వెంకట్ రాజ్యం, ప్రధాన ప్రధాన కార్యదర్శి లావుడియా మధుకర్, భూపాలపల్లి అర్బన్ మైనార్టీ అనుబంధ కమిటీ అధ్యక్షుడిగా ఎస్కే బాబుమియా,ఉపాధ్యక్షుడు సాధిక్ పాష ప్రధాన కార్యదర్శి ఎస్ కే పాష, ఎన్నుకున్నారు. భూపాలపల్లి భూపాలపల్లి చైర్ పర్సన్ ఎస్ వెంకట రాణి సిద్ధూ, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గండ్ర హరీష్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ మేకల సంపత్, హనుమాన్ దేవాదాయ శాఖ కమిటీ చైర్మన్ గడ్డం కుమార్ రెడ్డి, జిల్లా నాయకులు బుర్ర రమేష్ గౌడ్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, తెరాస పార్టీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.