Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
మండల పరిధి ఏడ్లపల్లీ, మల్లంపల్లి, ఆన్సాన్పల్లి, నాచారం, తాడ్వాయి గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పీిఏసీఎస్ చైర్మెన్ చెప్యాల రామరావు, సింగిల్ విండో డైరెక్టర్ సంగ్గెం రమేష్ శుక్రవారం ప్రారంబించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతు పండించిన పంటకు ప్రభుత్వం మద్దతు ధర కొనుగోలు కేంద్రాల ద్వార కల్పిస్తుందన్నారు. తేమ శాతం 17 మించకుండా వచ్చిన తర్వాత సంబంధిత ఏఈఓ వద్ద టోకెన్ తీసుకున్న రైతుల వడ్లు కొనుగోలు చేస్తామన్నారు. రైతు లు తప్పనిసరిగా ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ అనుసంధానం చేస్కొని ఉంటేనే ఓటీపీ ద్వారా కొనుగోలు చేస్తామన్నారు.