Authorization
Fri March 21, 2025 06:28:24 am
నవతెలంగాణ-లింగాలఘనపురం
స్థానిక గౌడ సంఘ భవనంలో జెడ్పీటీసీ గుడి వంశీధర్‌రెడ్డి నిధుల నుంచి గురువారం బోరు వేయించారు. కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు కేమిడి యాదగిరి, పీఏసీఎస్ చైర్మన్ మల్గ శ్రీశైలం, ఉపసర్పంచ్ కవిత వెంకటేష్, టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు గట్టగళ్ల శ్రీహరి, బెజ్జం అశోక్ తదితరులు పాల్గొన్నారు.