Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
ఏటూరునాగారంలోని ఐటీడీఏ సమావేశ మందిరం లో ఈనెల 13న ప్రజావాణి ఉంటుదని జిల్లా కలెక్టర్, ఇన్ చార్జీ పీఓ కృష్ణ ఆదిత్య ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. గిరిజనులు సమస్యలపై వినతిపత్రాలు అందించాలని సూచించారు. ప్రజావాణికి అన్ని శాఖల, ఐటీడీఏ అధికారులు సకాలంలో హాజరుకావాలని ఆదేశించారు. ఉదయం 10.30 గంటలకు ప్రజావాణిని ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలని ఏపీఓ వసంతరావును ఆదేశించారు.