Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఐనవోలు
ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆదివారం తన నివాసంలో పలు కమ్యూనిటీ హాల్ నిర్మాణాలకు ప్రోసిడింగ్స్ అందజేశారు. ఈ సందర్భంగా కొండపర్తి సర్పంచ్‌కు మాల కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి, పున్నేల్ సర్పంచ్‌కు మహిళా సంఘం భవ నిర్మాణం కోసం ప్రోసిడింగ్స్ అందజేశారు. ఈ సంద్భంగా వారు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు కట్కూరి రాజమణిబెన్సన్, కత్తి దేవేందర్ గౌడ్, వైస్ ఎంపీపీ తంపుల మోహన్, పీఏసీఎస్ వైస్‌చైర్మన్ మదాసు బాబు, మండల నాయకులు పాల్గొన్నారు.