Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాడ్వాయి
వనదేవతల సమ్మక్క-సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవిందరాజులను ఆదివారం సెలవు దినం కావడంతో అధికారులు జనం వనదేవత లను దర్శించుకోడానికి అధిక సంఖ్యలో వచ్చారు. మొదట జంపన్నవాగులో స్నానాలు ఆచరించి గద్దెల వద్దకు చేరుకొని సమ్మక్క సార లమ్మ వనదేవతలకు పసుపు, కుంకుమ, చీరే, సారె, గాజులు, బంగారం (బెల్లం) సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ సాంప్రదా యాల ప్రకారం పూజారులు, ఎండోమెంట్ అధికారులు ఏర్పాట్లు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్ఘడ్, ఇతర రాష్ట్రాల నుంచి కూడా జనం భారీగా తరలివచ్చారు.