Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖానాపురం
కొత్తూరు గ్రామంలో మిషన్ భగీరథ పనులను జిల్లా అధికారి ప్రదీప్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీటిని వథా చేయకూడదన్నారు. పంచాయతీకి సంబంధించిన వాటర్ ట్యాంకులను శుభ్రం చేయాలని సంబంధితకులకు తెలియజేశారు. గేట్ వాల్స్ లీకేజీ అరికట్టాలని గ్రామ పంచాయతీ సిబ్బందికి తెలిపారు. ఆర్వో వాటర్‌ప్లాంట్ నీటిని త్రాగి ఆనారోగ్య సమస్యలు కొని తెచ్చుకోవద్దన్నారు. స్వచ్ఛమైన మిషన్ భగీరథ నీటిని తాగాలని సూచించారు. ఆయన వెంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్, ఎంపీపీ వేములపల్లి ప్రకాశరావు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మౌనిక, గ్రామ సర్పంచ్ బూస రామఅశోక్, పంచాయతీ కార్యదిర్శ పులి స్రవంతి తదితరులు పాల్గొన్నారు.