Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రఘునాథపల్లి
రఘునాథ్ పల్లి మండలం రామ రాయని బంగ్లా గ్రామానికి చెందిన బక్క వెంకటయ్య గురువారం మతి చెందగా మతుడి కుటుంబానికి స్థానిక సర్పంచ్ టిఆర్ఎస్ మండల నాయకులు బక్క యాదగిరి 511 6 రూపాయలు ఆర్థిక సహాయం అందించి చేయూత ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మారబోయిన మమత సుధీర్ వార్డు సభ్యులు టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.