Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
చల్వాయి గ్రామానికి చెందిన బాధితుడు ఆవుల పోశాలుకి మంగళవారం ఆ గ్రామ ఉప సర్పంచ్ తేళ్ల హరిప్రసాద్ రూ.లు 36వేల సీఎం సహాయనిధి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే సీతక్క నిరంతరం పేదల అభివద్ధి కోసం కషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి వేల్పుగొండ పూర్ణ, జిల్లా యూత్ నాయకులు చాపల కిషన్ రెడ్డి, స్థానిక వార్డు సభ్యులు రాధిక పాల్గొన్నారు.