Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ రాయపర్తి
రాష్ట్రంలో అన్ని వర్గాల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న పథకాలు చిరస్మరణీ యంగా నిలిచిపోతాయని సర్పంచులు కోదాడ దయాకర్ రావు, గూడెల్లి శ్రీలత శ్రీనివాస్ అన్నారు. మంగళవారం కొండాపురం, జగన్నాధ పల్లి లబ్ధిదారులకు స్థానిక రెవెన్యూ కార్యాల యంలో తహసీల్దార్ కుసుమ సత్యనారాయణ, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేశారు. అనంతరం సర్పంచులు మాట్లా డుతూ.. ఆర్థిక సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలను ఆపకుండా నిరంతరాయంగా కొనసాగిస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ మాత్రమేనన్నారు. కార్యక్రమంలో ఆర్ఐ రాజు, వీఆర్వోలు, తదితరులు పాల్గొన్నారు.