Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని వైస్ ఎంపీపీ, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాతా గణేష్ కోరారు. స్వచ్ఛ సర్వేక్షన్లో భాగంగా గురువారం శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడారు. కార్యక్రమం లో సర్పంచ్ ఇర్ప మమత, వార్డ్ సభ్యులు గట్టు రమేష్, సరోజిని, మట్ల హైమ, సుధాకర్, టీఆర్ఎస్ పార్టీ కొత్తపేట గ్రామ శాఖ అధ్యక్షుడు రావూరి శరత్ బాబు, ఉపాధ్యక్షుడు బుర్ర రమేష్, ప్రచార కార్యదర్శి దార రఘుపతి, కార్యదర్శి ఇర్ప రామారావు, నాయకులు రాజు, ఇర్ప రాజేష్, బల కిషన్, ఉపేందర్, చెరుకుపల్లి రవి, కాంపాటి రమేష్, తదితరులు పాల్గొన్నారు.