Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
మండలంలోని ఉప్పలపాడు గ్రామపంచాయతీ పీసా చట్టం చైర్మెన్ బానోత్ శ్రీను నాయక్ తల్లి ద్వాలి ఇటీవల మృతి చెందగా ఆమె చిత్రపటానికి వైస్ ఎంపీపీ, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాత గణేష్ శుక్రవారం ఘనంగా నివాళ్లర్పించారు. కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మెన్ గంగుల సత్యనారాయణ, ఆత్మ కమిటీ జిల్లా నాయకులు బానోతు శ్రీను నాయక్, సోషల్ మీడియా ఇన్చార్జ్ కోడి అరుణ్, సహాయ కార్యదర్శి నిమ్మల రామారావు, ఎంపీటీసీ వజ్జ భద్రయ్య, మాజీ సర్పంచ్ బానోత్ రంగీలాల్, నాయకులు లక్ష్మణ్ నాయక్, వెంకన్న, లింగన్న, ముద్ద రమేష్, సురేష్, శివాజీ, నాగన్న తదితరులు పాల్గొన్నారు.