Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గణపురం
విద్యుత్ సంస్థలో ఆర్వోఆర్కు వ్యతిరేకంగా ఇచ్చిన జీవో62ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం చెల్పూర్ కేటీపీపీ ఎదుట ధర్నా చేశారు. ఎస్సీ ఎస్టీ 621/2014 విద్యుత్ ఉద్యోగుల ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి .నిరసన చేపట్టారు. కేటీపీపీ బ్రాంచ్ అధ్యక్షుడు చందన్ సింగ్, బ్రాంచ్ సెక్రెటరీ భూమయ్య, రాష్ట్ర జెన్కో యూనిట్ ఉపాధ్యక్షుడు. చిలువేరు మల్లయ్య, మురళి, శ్రీనివాస్, అనిల్, లక్ష్మణ్, కనకరాజు పాల్గొన్నారు.