Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హసన్‌పర్తి
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ అంచూరి విజరుకుమార్ అన్నారు. మడిపల్లి గ్రామంలో సర్పంచ్ చిర్ర సుమలత విజరుకుమార్, ఉప సర్పంచ్ బుర్ర రంజిత్‌కుమార్, ఎంపీటీసీ ఆకుల ఇంద్రయ్య సహకారంతో రూ.10 లక్షల వ్యయంతో 300 మీటర్ల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధికారులు పీఆర్ ఏఈ శ్రీనివాస్, కార్యదర్శి కంచి హరిత, గ్రామ వార్డు సభ్యులు చిర్ర రాజమణి రమేష్, కాందారి రమేష్, తీగల నరేష్, గాదేం సంధ్య శ్రీధర్, చిట్యాల స్వప్న బాలరాజు, ముంజ అనిల్, టీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు బుర్ర రాజు తదితరులు పాల్గొన్నారు.