Authorization
Tue March 11, 2025 10:29:11 pm
నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం కల్పించండి
ముఖ్యమంత్రిని కలిసిన గోవింద్ నాయక్
నవతెలంగాణ-ములుగు
తెలంగాణ మలిదశ ఉద్యమం కోసం ఉద్యోగం వదిలిపెట్టానని, నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం కల్పించాలని సీనియర్ నాయకులు పోరిక గోవింద్ నాయక్ ముఖ్యమంత్రి కేసీఅర్ను కలిసి కోరారు. ములుగు జిల్లా అధ్యక్షులు, జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ నేతత్వంలో శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఅర్ ను కలిసి కలిసి అవకాశం కల్పించాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో సీనియర్ నాయకులు జలగం మోహన్ రావు,తుమ్మ మల్లరెడ్డి,గడ్డ మీద భాస్కర్.ఉన్నారు.