Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుబేదారి
317జీఓ రద్దు కోసం హనుమకొండ డీఈఓ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు చేస్తున్న దీక్షలు ఆదివారం కొనసాగాయి. ఈ దీక్షలో కొడిపాక రమేష్, సత్యప్రకాశ్, రవీందర్రెడ్డి, కరణ్ సింగ్, అనిల్ కుమార్, వెంకటరమణ, జీవన్ తదితరులు పాల్గొన్నారు.