Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గూడూరు
పేదల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ తెలిపారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీలా ్దర్ శైలజతో కలిసి ఆదివారం ఆయన కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భ ంగా ఎమ్మెల్యే మాట్లాడారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని చెప్పారు. క్రార్యక్రమంలో జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ కాసీమ్, ఎంపీపీ సుజాత మోతీలాల్, పీఏసీఎస్ చైర్మెన్ లింగారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వేం వెంకటకృష్ణారెడ్డి, జిల్లా నాయకులు నాయిని ధర్మారెడ్డి, ముక్క లక్ష్మణరావు, ఎంపీటీసీ నూకల రాధిక సురేందర్, కటార్ సింగ్, సంపత్రావు, రహీమ్, వెంకన్న పాల్గొన్నారు.