Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
వేగంతో అదుపు తప్పిన ఇసుక లారీ చెట్టు ను ఢకొీట్టిన ఘటన మండలంలోని పసర గ్రామ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి ఏటూరునాగారం వెళ్తున్న ఇసుక లారీ స్థానిక జాతీయ రహదారిపై అదుపు తప్పి రోడ్డు పక్కనున్న చెట్లను ఢకొీంది. అతివేగం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు.