Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నెల్లికుదురు
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలిగా నియమితులైన మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కవితమ్మ యువసేన మండల అధ్యక్షుడు కొయ్యడ వెంకన్న, జిల్లా నాయకులు దండు రాజు మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఎంపీ మాలోతు కవితకు అధ్యక్ష పదవి ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివద్ధి చేస్తారని నమ్మకం ఉందని తెలిపారు. కార్యక్రమంలో ప్రవీణ్‌రావు, పీఏసీఎస్ డైరెక్టర్ కోటగిరి రమేష్, పొన్నం రాము, తదితరులు పాల్గొన్నారు.