Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాంగ్రెస్ హయాంలో 2005కు ముందు కొంత మంది రైతులకు హక్కు పత్రాలు అందాయి. 2014లో అధికారంలోకి రాకముందు టీఆర్ఎస్ ప్రతి ఒక్కరికి హక్కు పత్రాలు ఇస్తామని హామీ ఇచ్చింది. నేడు నెరవేరకపోవడంతో ఎనిమి దేండ్లుగా రైతులు హక్కు పత్రాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు సైతం చేపట్టారు. దీనికి సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు అనేకసార్లు నిరసన ధర్నా కార్యక్రమాలు చేపట్టారు. అయినప్పటికీ నేటి వరకు హక్కు పత్రాలు అందలేదు.