Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాశిబుగ్గ
కాశిబుగ్గ లోని చైతన్య శ్రీ నర్సింగ్హౌమ్ అండ్ డయాగస్టిక్స్లో శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటరమణ సిటీ స్కాన్ మిషిన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు హాస్పిటల్స్ ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బాలాజీ, రేడియాలజిస్ట్ తాళ్ల రవి, సంరక్ష చైర్మన్ డా. సమ్యేల్, డా. పోల నటరాజ్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు రామ్ కిషన్, నాయకులు భయ్య స్వామి, ధూపం సంపత్, పరమేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.