Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ
సోమవారం హనుమకొండలోని సీపీఐ(ఎం) జిల్లా కార్యాలయంలో పార్టీ సీనియర్ నాయకుడు ఉప్పలయ్య అధ్యక్షతన 2022-23బడ్డెట్పై సెమినార్ నిర్వహించారు. ఈ కారక్రమానికి అఖిలభారత కిసాన్ సభ ఉపాధ్యక్షుడు కామ్రేడ్ మాల్లారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ .జిల్లా కమిటీ సభ్యులకు, ఓల్డ్ టైమర్లకు, ప్రజా సంఘాల బాధ్యులకు, ప్రజా సంఘాల జిల్లా కమిటీ సభ్యులకు బడ్డెట్ గురించి విషదీకరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఎం చుక్కయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.