Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎంఆర్ఏ జిల్లా ఇన్చార్జి మండ శ్రీనివాస్
నవతెలంగాణ-కొడకండ్ల
కొడకండ్ల మండల ప్రజలు 108, 102 సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎంఆర్ఏ జిల్లా ఇన్చార్జి మండ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మండలంలో 108,102 వాహనాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ లావణ్య, సిబ్బంది పాల్గొన్నారు.