Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పర్వతగిరి
ఆర్డీఎఫ్ వ్యవస్థాపకుడు ఎర్రబెల్లి రామ్మోహన్రావుకు 70వ జన్మదిన వేడుకల సందర్భంగా ఆదివారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కల్లెడలోని రామ్మోహన్ రావు స్వగృహంలో ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయనకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.