Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గీసుకొండ
16వ డివిజన్ ధర్మారం ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంఆ ఎస్ఎంసీ కో ఆప్టెడ్ సభ్యులు కొక్కొండ శ్రీకాంత్ తన తండ్రి విద్యాసాగర్ జ్ఞాపకర్థం, దేశనాయకుల, నైతిక విలువల తెలుగు, ఆంగ్లం, నీతి, శతక పుస్తకాలను ప్రధానో పాధ్యాయురాలు సుజాత, స్టాఫ్ సెకరేటరీ ఇమ్మానుయేల్కు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఉపా ధ్యాయులు చక్రవర్థుల శ్రీనివాస్, మంజుల, దుర్గచారి, పాల్గొన్నారు.