Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-లింగాలఘనపురం
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్బంగా సోమవారం మండల నాయకులు రాష్ట్ర నాయకులు కొమురవెళ్లి దేవస్థాన మాజీ చైర్మన్ సేవెల్లి సంపత్ , నియోజక వర్గ వర్క్ కమిటీ చైర్మెన్ బొల్లంపెల్లి నాగేందర్, దిశ కమిటీ మెంబర్ భాగ్యలక్ష్మి, మాజీ ఎంపీపీ బోయిని శిరీష రాజు, ఎంపీటీసీ సిద్దూగౌడ్, నాయకులు మహేందర్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు.