Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గణపురం
మండలంలోని కర్కపల్లి గ్రామంలో సీసీ రోడ్డు పనులను సోమవారం సర్పంచ్ పోట్ల నగేష్, ఎంపీటీసీ మారగాని సరస్వతీ శ్రీనివాస్ ప్రారం భించారు. గ్రామాల అభివదికి సీసీ రోడ్లు దోహదపడతాయన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధులురూ.5లక్షలతో పనులు ప్రారంభించామన్నారు.