Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిట్యాల
గర్భిణులు, పిల్లలు పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ జయప్రద అన్నారు. శనివారం మండలంలోని చింతకుంట రామయ్య పల్లె అంగన్వాడీ కేంద్రంలో అవగాన కార్యక్రమం నిర్వహించి ఆమె మాట్లాడారు. అంగన్వాడీ సెంటర్లలో పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో స్కూలు ప్రధానోపాధ్యాయులు మోహన్, అంగన్వాడీ టీచర్ మంజుల, తదితరులు పాల్గొన్నారు.