Authorization
Sun March 09, 2025 01:08:14 pm
నవతెలంగాణ-వాజేడు
మండలంలోని తహసీల్ కార్యాలయాన్ని అడిషనల్ కలెక్టర్ గణేష్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కల్యాణ లక్ష్మి, ప్రజావాణి, మీసేవ సర్టిఫికెట్లు, ధరణి వెబ్సైట్ గురించి సమీక్షించారు. కార్యక్రమంలో గ్రామ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.