Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రేగొండ
మండలంలోని సుప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నరసిం హస్వామి కొడవటంచా ఆలయంలో బుధవారం బ్రహ్మౌత్సవాల్లో భాగంగా నాలుగో రోజు సింహా వాహన సేవను ఘనంగా నిర్వహించారు. మండలం లోని వివిధ గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో తరలి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. బ్రహ్మౌ త్సవాల్లో భాగంగా ఆలయ సన్నిధిలో గోశాలను ప్రారంభించారు. ఆలయ చైర్మెన్ మహేందర్, ఆలయ ఈవో బిల్లా శ్రీనివాస్, సర్పంచ్ పబ్బ శ్రీనివాస్, సంపత్‌రావు, కరుణాకర్‌రెడ్డి పాల్గొన్నారు.