Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండలి జిల్లా అధ్యక్షులుగా ఏకాంబ్రం
నర్సంపేట : అంతర్జాతీయ మానవ హక్కుల పరిరక్షణ మండలి వరంగల్ జిల్లా అధ్యక్షులుగా దేవరాజు ఏకాంబరం ఎంపికయ్యారు. మండలి తెలంగాణ చైర్మన్ ఎస్ శ్యామ్సుందర్ నియమాకం పత్రం బుధ వారం అందజేశారు. 22ఏండ్లుగా సేవలందించినందుకు అభినందిం చారు. త్వరలో మండల కమిటీల నియమాకాలు ఉంటాయన్నారు.