Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెడ్పీ చైర్మెన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు సంపత్ రెడ్డి
నవతెలంగాణ - స్టేషన్‌ఘన్‌పూర్
తనకు ఇంతటిస్థాయి అందించిన స్టేషన్‌ఘన్‌పూర్ నియోజక అభివద్ధిపై ఎల్లప్పుడూ ప్రత్యేక దష్టి పెడతానని జనగామ జెడ్పీ చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్ రెడ్డి అన్నారు. డివిజన్ కేంద్రంలో నూతనంగా సీసీ రోడ్డు నిర్మాణానికి అవసరమైన రూ. 4లక్షల ప్రొసీడింగ్ కాపీని కాంట్రాక్టర్ కు శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఅర్ పల్లెలను అద్దంలా తీర్చిద్దెందుకు అనేక పథకాలు అమలు చేస్తు, ప్రజల శ్రేయ స్సుకు నిత్యం పలు సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత కేసీఅర్ దే అన్నారు. వార్డు సభ్యులు సుజాత, పులి అరుణ, సాయి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.