Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాయపర్తి
పదవ తరగతి పరీక్ష కేంద్రం నిర్వ హణలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బం దులు కలగకుండా నిబంధనల మేరకు పనులు చేపట్టాలని డీసీఈబీ సెక్రెటరీ గారె కష్ణమూర్తి అన్నారు. వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి ఆదేశాల మేరకు శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని ఆయన సంద ర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్య శాఖ ఆదేశాల మేరకు పరీక్షా కేంద్రం నిర్వ హణ పనులు చేపట్టాలని తెలిపారు. విద్యా ర్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు. విద్యార్థులు పాఠశాలకు తల్లి దండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఆయనతోపాటు సెంటర్ డిపార్ట్ మెంట్ ఆఫీసర్ రావుల భాస్కర రావు, ఉపాధ్యాయులు, పాల్గొన్నారు.