Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హసన్‌పర్తి
సోయా మిల్క్‌లో ఎన్నో పోషకాలు మానవ శరీరానికి అందుతాయని లయన్స్ క్లబ్ జిల్లా అడ్మి నిస్ట్రేటర్ చంద్రగిరి ప్రసా ద్ అన్నారు. బస్టాండులో లయన్స్ క్లబ్ ఆఫ్ హసన్‌పర్తి, జనగాం సంయుక్త ఆధ్వర్యంలో గురువారం 150 మందికి సోయా మిల్క్‌ను ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో లయ న్స్ క్లబ్ ప్రతినిధులు డాక్టర్ అజిత్‌కుమార్, నాగమల్ల సుధీర్, శ్రీని వాస్, శ్యాసుందర్, రాఖీ కొలారియా, రాజేంద్రం పాల్గొన్నారు.