Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఐనవోలు
నందనం సహకార సంఘం పరిధిలో దీర్ఘ కాలిక రుణాల పంపిణీపై సమావేశమైన ఉమ్మడి వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ మార్నేని రవీందర్ రావు, వైస్ చైర్మన్ తక్కలపెల్లి చందర్రావు, డైరెక్టర్లు బొమ్మ నేని బుచ్చి రెడ్డి మీరు పద్మ, కలకోట ఏలంద్ర, పూజారి రామచంద్రయ్య, వేట చిరంజీవి, రాజారపు కుమార్, వడిచర్ల శ్రీనివాస్, మాదారపు సంపత్, డీసీసీబీ జనరల్ మేనేజర్ శ్రీధర్,డీసీసీబీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రాజశేఖర్, మేనేజర్ రాజు, వర్ధన్నపేట బ్రాంచ్ మేనేజర్ శ్రావణ్ అసిస్టెంట్ మేనే జర్ సురేష్, సూపర్వైజర్ సమ్మయ్య, సమావేశమై రైతులకు మరింత సేవలు అందించడానికి నందన సొసైటీ నుండి కూడా త్వరలో దీర్ఘకాలిక రుణాలు ఇవ్వ డానికి బ్యాంక్ చైర్మన్, పాలకవర్గ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. నందనం సొసైటీకి మొదటిసారి వచ్చిన జీఎం శ్రీధర్ కి ఏజీఎం రాజశేఖర్ కి బ్యాంక్ చైర్మన్, పాలకవర్గ సభ్యులు శాలువాతో సన్మానించారు.