Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధ్యక్ష, కార్యదర్శులుగా కిషోర్, తిరుపతి
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ
డీవైఎఫ్ఐ జిల్లా మహాసభల సందర్భంగా హనుమకొండ జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్ మాట్లాడారు. యువజన సమస్యల పరిష్కారం కోసం డీవైఎఫ్ఐ పని చేస్తోందన్నారు. అనంతరం కమిటీని ప్రకటించారు. అధ్యక్షుడుగా నోముల కిషోర్, కార్యదర్శిగా దొగ్గెల తిరుపతి, ఉపాధ్యక్షులుగా మంద సుచేందర్, మధురకవి సుధీర్, సంధ్య, ఎర్రోజు రాజేష్, కోశాధికారిగా బొల్లారపు సంపత్, సహాయ కార్యదర్శులుగా వేలు సుమన్, వల్లెపు లక్ష్మణ్, పసుల ప్రసాద్, చిట్యాల విజరుకుమార్, రాజు, నాగరాజు, సుమలత, సోషల్ మీడియా కన్వీనర్‌గా రాజేష్, కోకన్వీనర్‌గా చిరంజీవి, సభ్యులుగా కంజర్ల కుమారస్వామి, కుర్ర హర్ష, రమేష్, రాజు, మోతె సతీష్, వెంకటేశ్వర్లు, పులిచెరు కుమార్, కష్ణ, త్రివేణి, ప్రవళిక, భవాని, వినరు, అనిల్ ఎన్నికయ్యారు.